పటాన్‌చెరు లో అంబరాన్ని అంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

సాకి చెరువు కట్టపైన వెళ్లివిరిసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు.. అలరించిన జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రేలా రే రేలా గంగ, బిత్తిరి సత్తి విజేతలకు నగదు బహుమతుల అందచేత పటాన్చెరు ప్రజలకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్చెరులో అంబరాన్ని అంటాయి. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై […]

Continue Reading

ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం- సినీనటి యాంకర్ సుమ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చెందుతుందన్నారు యాంకర్ సుమ కనకాల అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి కె పి హె బి లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ఏడి హెచ్ డి ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ ను ఆమె ప్రారంభించారు. సినీ నటి సుమ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య అనేది చాలా పురాతనమైన […]

Continue Reading

గీతంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘పనిచేసే చోట మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం’ ఇతివృత్తంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని’ గురువారం నిర్వహించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వృత్తిపరమైన వాతావరణంలో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ప్రాముఖ్యతను చాటి చెప్పారు.మానసిక ఆరోగ్యం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి బృంద చర్చలు, వక్తృత్వ పోటీలు, విలువలను చాటి చెప్పే ప్రదర్శనలు ఈ సందర్భంగా […]

Continue Reading

కాంట్రాక్ట్ కార్మికుడికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేత పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలిచారు. యాజమాన్యంతో చర్చించి కార్మికుడు కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా మగ్దంపూర్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి గత కొద్ది రోజుల క్రితం జిన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలోని […]

Continue Reading

సృజాత్మక యోచనే విజయానికి సోపానం

_గీతం ‘రోబోటిక్స్’ కార్యశాలలో కిరణ్ మ్యాట్రిక్స్ ఎండీ ఉద్బోధ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సృజనాత్మకంగా ఆలోచించడం, విమర్శనాత్మక ఆలోచనలను అమలు చేయడం, వాస్తవ-ప్రపంచ సవాళ్ల ద్వారా సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడం వంటివి రోబోటిక్స్ రంగంలో రాణించడానికి తోడ్పడతాయని కిరణ్ మ్యాట్రిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ‘జీ-ఎలక్ట్రా’ క్లబ్ బుధవారం ‘రోబోటిక్స్ 1.0’ పేరిట ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.మనదేశంలోని ఐఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు […]

Continue Reading