బీజేపీలొ చేరిన పటాన్చెరు కాంగ్రెస్ మహిళలు

రామచంద్రపురం రామచంద్రపురం పట్టణం లో బిజెపి నాయకులు రవీంద్ర నాయక్ అధ్యరంలో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి సమక్షంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీకీ చెందిన మహిళలు బిజెపి పార్టీ లో చేరారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.బిజెపి పార్టీ ప్రవేశపెట్టే పధకాలకు, ఎస్అర్ ట్రస్టు చెసే సేవలకు ఆకర్షితులై స్వచంధంగా పార్టీ లో చేరటం చాలా సంతోషం అని అన్నారు. సీఎం కేసీఆర్ బ‌డుగు బ‌ల‌హీన వర్గాల‌ను ప‌క్క‌కుపెట్టి దొర‌ల తెలంగాణ‌గా […]

Continue Reading

ఆపదలో ఉన్న వారిని అందుకుంటున్న నీలం మధు ముదిరాజ్

గుమ్మడిదల ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సంపంగి జములమ్మ భర్త లక్ష్మయ్యల కుమారులు ఇద్దరు గత నెల క్రితం నరసింహ, సంతోష్ అనే యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే తన భర్త అయినటువంటి లక్ష్మయ్యకు కాళ్లు చేతులు పడిపోయాయి . ఆపదలో ఉన్నారని […]

Continue Reading

కోటి దీపోత్సవం లో పాల్గొన్న కొండాపూర్ కోలాటం టీమ్

మనవార్తలు శేరిలింగంపల్లి : కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ కి చెందిన నిర్మల కోలాటం గ్రూప్ సభ్యులు కోలాటo మాస్టర్ ప్రణవ్ గణేష్ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. తమ కోలాటo కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రoలోనే ఎంతో ప్రతీస్తాత్మకంగా నిర్వహించే కోటిదీపోత్సవం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అంతమంది పాల్గొనే పవిత్రపైన దీపోత్సవంలో పాల్గొని తమ కళా ప్రదర్శన […]

Continue Reading

తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ గా డాక్ట‌ర్ ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ నాల్గవ సారి ఎన్నిక

హైదరాబాద్ నాలుగో సారి తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ గా డాక్ట‌ర్ ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. స‌భ్యుల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం రామకృష్ణ గౌడ్ కే మ‌రోసారి ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది.తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ పాల‌క‌మండ‌లిలో 30 మందితో కూడిన కొత్త పాల‌క వ‌ర్గం కొలువుదీరింది. ఈ ఛాంబర్ లో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. క‌రోనా స‌మ‌యంలో […]

Continue Reading