WWW.ZEROCO.DE/SUPER100

హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సు

 కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సు… హైదరాబాద్:   ఐటీ అప్లికేషన్స్‌ అభివృద్ది చేసేందుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్‌లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది . హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరో కోడ్ ఇన్నోవేషన్ సంస్థ ఐఐటీ కర్నూలు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో సూపర్ 100 పేరుతో కొత్త కోర్సును రూపకల్పన చేసింది. పది రోజుల కాలవ్యవధిగల ఈ కోర్సు నో కోడ్ టెక్నాలజీ […]

Continue Reading

పశ్చిమ బెంగాల్‌లో దాడులను ఖండిస్తున్నాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్

పశ్చిమ బెంగాల్‌లో దాడులను ఖండిస్తున్నాం -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలపైదాడులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నాయుకుల తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు .శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులుశ్రీధర్ రావు , బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ కోవిద్ నిబంధనలు పాటిస్తూ తమ నిరసనను తెలిపారు . పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ మూడు స్థానాల నుంచి 77 స్థానాలకుపార్టీ బలపడిందని..దీన్ని […]

Continue Reading

ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్…

ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ … పటాన్ చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంద్రేశం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆరు నెలల పాటు జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించడం తో బుధవారం గ్రామ పంచాయితీలో ఇన్చార్జి ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వార్డు సభ్యులలో సీనియర్ […]

Continue Reading

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల మధ్య అనుసంధాన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నందిగామ నుండి బానూరు వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన […]

Continue Reading