మనవార్తలు , శేరిలింగంపల్లి :
ప్రభుత్వ భూములు కాపాడడం లో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దానికి పూర్తి భాద్యత వహిస్తూ భాద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. తను గతం లో చేసిన పిర్యాదులకు స్పందించిన అధికారులు మియాపూర్ సర్వేనెంబర్ 100 లో ఒకటి, చందానగర్ బచ్చుకుoట లో ఒక నిర్మాణాలను ఆరు నెలల క్రితం కూల్చివేశారని, తీరా ఇపుడు చుస్తే సదరు అక్రమ నిర్మాణాలు పూర్తిచేసి ఉండడం పట్ల వాటి పై తగిన చర్యలు తీసుకోవాలని. అధికారులను వినతిపత్రం లో కోరారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…