Districts

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార పంపిణీ చేసిన యువత

జోగిపేట ,మనవార్తలు :

సంగారెడ్డి జిల్లలో ప్రపంచ ఆహార దినత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున జోగిపేట పట్టణంలో నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతు, జోగిపేట ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజన పంపిణీ సమీర్, చంద్రశేఖర్, చేశారు. ఈ సందర్భంగా  ముద్దాయి పేట సమీర్ బస్వాపూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని ఎక్కడ రాజకీయ నాయకులు గాని యువత కానీ ఎక్కడ జరపడం లేదు ప్రతి ఒక్కరూ  చెయ్యాలని భావించారు యువత రాజకీయాలు, మద్యానికి అలవాటుకు బానిసలు కాకుండా నిరుపేదలకు సాయం పడే విధంగా ఇప్పుడు ఉన్న యువుత తమకు తోచినంత ఇతరులకు సహాయం చేయలని ,ప్రజాసేవ చేసే విధంగా ఆలోచించాలని  బస్వాపూర్ చంద్రశేఖర్ తెలిపారు.

 

 

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago