Telangana

క్రీడాకారులకు అండగా ఉంటాం: యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

క్రీడల్లో యువతను ప్రోత్సహించడమే యండిఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని మాద్రి పృథ్వీరాజ్ అన్నారు .సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్ కలిసి చిన్నారులను, కోచ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు క్రీడాకారుల ప్రతిభకు అడ్డంకి కాకూడదు అని పటాన్‌చెరు ప్రాంతంలో ఎంతోమంది దాగి ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్ విజయాలకు యండిఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు. .ఈ నెల 12వ తేదీన భూపాలపల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికావడం చాల సంతోషకరమని తెలిపారు . రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మైఖేల్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్ ముందుకు వచ్చారు. మైఖేల్‌కు ప్రయాణ, ఇతర ఖర్చుల నిమిత్తం  యండిఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు.

admin

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

14 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

17 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

19 hours ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

19 hours ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

19 hours ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago