పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. గురుపూజోత్సవం ను పురస్కరించుకుని తన రాజకీయ గురువు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని టీఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. తన రాజకీయ ఎదుగుదల కోసం వెన్నంటి ప్రోత్సహిస్తున్న శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందని టీఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు.యువతను రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించుకున్నట్లు ఆయన తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…