రెండో రోజు కొనసాగిన ఈ శ్రామ్ కార్డుల నమోదు

politics

మనవార్తలు , శేరిలింగంపల్లి :

పేద కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డులకు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండె గణేష్ ముముదిరాజ్ అన్నారు. మియపూర్ డీవిజన్ పరిధిలోని మక్తాలో ఏర్పాటు చేసిన నమోదు ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మంచి స్పందన వస్తుందని, ఇంకా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ ఆ బాధ్యతను తీసుకుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, గంగారo మల్లేష్, రాము, శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *