మొక్కలు నాటిన కార్పొరేటర్…
మనవార్తలు, రామచంద్రాపురం :
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా శనివారం రోను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్ పర్యావరణాన్ని రక్షించడానికి రామచంద్రా పురం సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ లో మొక్కలను నాటడం జరిగింది.ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటడం వల్ల చాలా ఉపయోగకరం అని తెలిపారు.ఇప్పుడు ఉన్న కోవిడ్ లో ప్రజలు ఎంత తీవ్రంగా ఆక్సిజన్ సమస్య వాళ్ళ చనిపోవడం చూస్తున్నారు.చెట్లు ఉండడంతో ఆక్సిజన్ కొరత ఉండదు అని మంచి ఆరోగ్యాకరంగా మొక్కలు నాటి ఆరోగ్యాంగా ఉండాలి అని కార్పొరేటర్ కోరారు.