Hyderabad

కరోనాతో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్

కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్
హైదరాబాద్:
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఏ కే ఫౌండేషన్ ఆదుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన   అక్రమ్ పది రోజుల క్రితం  కరోనా వ్యాధి బారిన పడి  అనారోగ్యంతో  మరణించారు.  ఈ విషయం తెలుసుకొన్న ఏ కే ఫౌండేషన్  చైర్మన్ అబ్దుల్ ఖదీర్  వారి కుటుంబానికి  వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . ఏ కే ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని… పేద ముస్లీం కుటుంబానికి ఆదుకునేందుకు తమ వంతుసాయం చేసినట్లు అబ్దుల్ ఖదీర్ తెలిపారు .
Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

19 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago