భూమి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు అర్జించవచ్చు – సినీ సోని చరిష్ఠా
_సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం మనవార్తలు,రామచంద్రాపురం: భూమి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు అర్జించవచ్చు అని సినీ నటి సోనీ చరిస్ఠా అన్నారు. హైదరాబాద్ రామచంద్రాపురంలో భారత్ నిర్మాణ్ సంస్థ తీసుకువచ్చిన నేచర్ వ్యాలీ ప్రాజెక్ట్ బ్రోచర్ ను సంస్థ ప్రతినిధులతో కలిసిఆమె ఆవిష్కరించారు. నారాయణ్ ఖేడ్ లో 250 ఎకరాల్లో మెగా ఫాం ల్యాండ్ వెంచర్ తీసుకువచ్చామని భారత్ నిర్మాణ సంస్థ ఛైర్మన్ గణపతి రెడ్డి తెలిపారు.ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్ […]
Continue Reading