రామగుండం పోలీసు కమిషనర్‌గా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట నాన్ కేడర్ ఎస్పీ అయిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, సీనియార్టీ ప్రాతిపాదిక అంశం తెరపైకి రావడంతో పాటు మరిన్ని కారణాల దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఫైనల్‌గా రమణ కుమార్‌ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలాఉండగా, ఐదేండ్ల సర్వీస్ పూర్తయిన కారణంగా కరీంనగర్ సీపీ కమల్‌హాసన్ రెడ్డి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా.. ఆయన స్థానంలోకి రామగుండం కమిషనర్ సత్యనారాయణ వెళ్లిన విషయం తెలిసిందే.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…