ప్రజా సేవ లోనే తృప్తి…
పటాన్ చెరు:
నిరంతరం ప్రజలకు సేవ చేయడం లోనే తృప్తి ,ఆనందం ఉందని ఆజన్మాంతం ప్రజాసేవలో ముందుకు సాగుతానని పటాన్ చెరు మండలం ఇనోల్ గ్రామ వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తోటి స్నేహితులు,వార్డ్ సభ్యులు గ్రామ యువకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… స్నేహితులు ,వార్డు సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీశైలం ,జంగయ్య, యువకులు నర్సింలు, బద్రి ,శ్రీకాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: క్రీడలు యువతలో క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా…
సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్చెరు అన్ని వర్గాల ప్రజలను గౌరవించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కారం పటాన్చెరు నియోజకవర్గంలో…
-పటాన్చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక -అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి -ఇందిరాగాంధీ…
-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్చెరు బీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి -అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా…
సమష్టి కృషితో సత్తాచాటిన క్రీడాకారులు జట్టు సభ్యులను అభినందించిన సెయింట్ జోసెఫ్ హైస్కూల్ యాజమాన్యం పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి: కరీంనగర్లో…
-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ -దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ -ఆలయ పున ప్రతిష్ఠకు…