కూకట్‌పల్లి లో సందడి చేసిన సినీనటి ఐశ్వర్య రాజేశ్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
నాకు సారీస్ అంటే చాలా ఇష్టమని సినీనటి ఐశ్వర్య రాజేశ్ అన్నారు . కనక వస్త్ర సిల్క్స్ తమ మొదటి షోరూమ్‌ను శుక్రవారం నాడు సంక్రాంతి మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ చేతుల మీదుగా కూకట్‌పల్లిలో షోరూంను ప్రారంభించారు.అనంతరం అందాల తార *ఐశ్వర్య రాజేశ్* మాట్లాడుతూ కనక వస్త్ర సిల్క్ షోరూమ్ లో ఖచ్చితమైన కాంచీపురం పట్టు చీరలు మరియు వేరే వెరైటీలు అన్నింటినీ అందించే కొత్త అడ్రెస్ ఇది. సంప్రదాయానికి స్టైల్‌ను కలిపే ఒక బ్యూటీఫుల్ కలెక్షన్. నాకు ఇక్కడ కలెక్షన్స్ నా బాగా నచ్చాయి. నేను ఈరోజు కట్టుకున్న సారీ కూడ ఇక్కడదే నాకు నచ్చింది అని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…