మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
కర్థనూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాథోడ్ శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లో ఏకేఎఫ్ఐ నిర్వహించిన జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో ఆయన ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో విజయవంతమై జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా అర్హత పొందారు.కబడ్డీ క్రీడలో కోచ్‌గా సేవలందిస్తూ జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతగా అర్హత సాధించడంపై జిల్లా కబడ్డీ అసోసియేషన్,జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. రాథోడ్ శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని పీకేఎల్, అంతర్జాతీయ వేదికలపై ఎదగాలని ఆకాంక్షించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…