Districts

ప్రజా సేవ యే నా లక్ష్యం : గోదావరి అంజిరెడ్డి

రామచంద్రపురం  

రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రదానకార్యదర్శి గోదావరి అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గోదావరి అంజిరెడ్డి జన్మదిన సంధర్భంగా కార్యకర్తలు యం ఐ జి యందు వివిధ పాఠశాల యందు పరిక్ష ప్యాడ్స్ అందజేశారు. బొల్లారంలొని  కార్మికునికి   హండిక్రప్ట్ ట్రై సైకిల్ అందజేశారు.  బిజెపి నాయకుల అధ్యరంలో పట్టణం లోని షాపింగ్ కాంప్లెక్స్ యందు కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు .

అనంతరం గోదావరి అంజి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రజలకు సేవా చేయాలని లక్షంగా అలవర్చుకోవాలని పిలుపు నిచ్చారు .గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ సేవ చేయటానికి పదవులె  ఉండవలసిన పనిలేదు  అని మంచి మనసుఉంటె చాలు అని,ప్రజా సేవ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటానని ,కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. అనంతరం కార్యకర్తలు గోదావరి అంజి రెడ్డిని ఘజ మాలతో సన్మాననించారు ఈకార్యక్రమంలో వర్తక సంగం ఉపాధ్యక్షుడు డి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రమేష్ కోశాధికారి నాగభూషణం చారి ,M గ్యానేశ్వరి జైరాం శెంకర్ నర్సింలు రాజు శ్రీధర్ రవి నాజర్ ముక్తర్ జానీ మరియు పట్టణ బిజెపి నాయకులు మల్లేష్, రవీంద్ర గౌడ్, ఎల్ల రెడ్డి, రవినయక్,బసమ్మ,ముక్తర్, అనురాధ, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago