సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :
డిఆర్ఓ గా పదోన్నతి పొంది నియమితులైన మెంచు నగేష్ బుధవారం తన కార్యాలయంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం శాలువాతో సత్కరించి, పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మోహన్ రెడ్డి కందిమండల రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి , ప్రేమనందం పాల్గొన్నారు.