మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణంలో ఈనెల 23న జరిగే జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్ నియోజకవర్గంలో పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్లు ఉన్నాయని, తెల్లాపూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, అమీన్పూర్, బొల్లారం, జిన్నారం, గడ్డ పోతారం, గుమ్మడిదల మున్సిపల్ లో దాదాపు 1000 […]
Continue Reading