ఐఐఐడీ వేడుకల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు
మొదటి బహుమతి కైవసం – ట్రోఫీతో పాటు నగదు పురస్కారం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియల్ డిజైనర్స్ (ఐఐఐడీ) హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభను, సృజనాత్మకతను సగర్వంగా ప్రదర్శించి పలువురు మన్ననలను అందుకున్నారు. ప్రఖ్యాత డిజైనర్ గీత బాలకృష్ణన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పలువురు నిపుణులు ఉత్సాహంగా పాల్గొని, హైదరాబాద్ లోని డిజైన్ కమ్యూనిటీ […]
Continue Reading