రుద్రారం సిద్ధి గణపతి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు పటాన్చెరు మండలం రుద్రారం సిద్ధి గణపతి ఆలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ […]
Continue Reading