ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆహార పంపిణీ చేసిన యువత
జోగిపేట ,మనవార్తలు : సంగారెడ్డి జిల్లలో ప్రపంచ ఆహార దినత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున జోగిపేట పట్టణంలో నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతు, జోగిపేట ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజన పంపిణీ సమీర్, చంద్రశేఖర్, చేశారు. ఈ సందర్భంగా ముద్దాయి పేట సమీర్ బస్వాపూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని ఎక్కడ రాజకీయ నాయకులు గాని యువత కానీ ఎక్కడ జరపడం లేదు ప్రతి ఒక్కరూ చెయ్యాలని భావించారు యువత రాజకీయాలు, మద్యానికి అలవాటుకు […]
Continue Reading