అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం వాలీబాల్ టోర్నమెంట్
మనవార్తలు , పటాన్ చెరు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేయడంతో క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగుతున్నారని చిట్కుల్ గ్రామసర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్‌ల జ్ఞాపకార్ధం పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న నీలం మధుముదిరాజ్ కబడ్డీ, వాలీబాల్ ఛాంపియన్ ట్రోపీ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరై సర్పంచ్ మధు ముదిరాజ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అనుమతిలో ఓపెన్ టు ఆల్ టోర్నమెంట్ లు గ్రామపరిధిలో […]
Continue Reading