గీతన్ క్యాంపస్ లో జిమ్ ప్రారంభం
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ‘క్యాంపస్ జెమ్’ను ప్రొవీసీ (క్యాంపస్ లెస్ట్ డాక్టర్ గౌతమరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన శరీరానికి, దాని ఫిట్నెస్ కోసం విద్యార్థులు, అధ్యాపకులకు జిమ్ అవసరమని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యవంతమైన మనస్సు, శరీర వికాసానికి ఇది ఎంతో అవసరమని, ప్రతిరోజూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని […]
Continue Reading