కృత్రిమ మేథదే భవిత

జనరేటివ్ ఏఐ వర్క్ షాప్ లో నెక్స్ట్ వేవ్ గ్రోత్ మేనేజర్ ప్రశాంత్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భవిష్యత్తు సాంకేతికతలో కృత్రిమ మేథ (ఏఐ) కీలక భూమిక సోషించబోతోందని, విద్యార్థి దశ నుంచే దానిపై పట్టు సాధించాలని నెక్స్ట్ వేవ్ గ్రోత్ మేనేజర్ ప్రశాంత్ ఏఆర్ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కోగాన్ (సాంకేతిక మెళకువులను ప్రోత్సహించే విద్యార్థి విభాగం) మంగళవారం నిర్వహించిన ఒకరోజు ‘జెనరేటివ్ ఏని వర్క్ షాప్ లో ఆయన ప్రధాన […]

Continue Reading

అన్ని వర్గాల అభివృదే ప్రధాన లక్ష్యం

_బీసీ ఐక్యవేదిక క్యాలెండర్ ఆవిష్కరణ లో జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : అన్ని వర్గాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రూపొందిoచిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్, ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకెట్ రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ ల తో […]

Continue Reading

ప్రతి బస్తీ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం – జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా అభివృద్ధికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.మియపూర్ డివిజన్ పరిధిలోని ఎం.ఏ నగర్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి, బస్తి స్థానిక ప్రజలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ […]

Continue Reading

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ధర్నా

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ ఎ ఐ టి యూ సి అనుబంధ సంస్థ అవుట్ సోర్సింగ్ సిబ్బంది శుక్రవారం రోజు కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న తమకు కార్మిక జీవో ప్రకారం 13600 వేతనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 11 వేలు […]

Continue Reading

కిలోమీటర్ కమిషన్ పెంచండి

– ఓలో, ఉబర్ సంస్థలకు, ప్రభుత్వానికి క్యాబ్ డ్రైవర్ల విజ్ఞప్తి – కమిషన్ పెంచాలంటూ క్యాబ్ యజమానులు, డ్రైవర్ల ధర్నా పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కారు క్యాబ్ లకు కిలోమీటర్ రేట్ పెంచాలని పటాన్ చెరు కేంద్రంగా పనిచేస్తున్న క్యాబ్ యజమానులు, డ్రైవర్లు వాటి సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శుక్రవారం పటాన్ చెరు మండల పరిషత్ ఆవరణలో ఓలో, ఉబర్ క్యాబ్ సంస్థలు కిలోమీటర్ చొప్పున రేటు […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

గీతం అంతర్జాతీయ సదస్సులో స్పష్టీకరించిన వక్తలు * ఘనంగా ప్రారంభోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందని, అందరూ తమవంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ హిత చర్యలు చేపట్టాలని వక్తలు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో “పర్యావరణ, సామాజిక, పాలనలో సమకాలీన సమస్యలు’ (ఈఎస్ జీ ) అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్వలతో ఘనంగా ప్రారంభించారు. […]

Continue Reading

ప్రజా పాలనలో నా వంతు పాత్ర నిర్వర్తిస్తా : నీలం మధు ముదిరాజ్

_కాంగ్రెస్ లో చేరిన నీలం మధు ముదిరాజ్ _కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి   _ఇందిరమ్మ స్పూర్తితో పాలన లో సామాన్యులకు న్యాయం.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ యువనేత, ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు యువనేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ […]

Continue Reading

పరిశోధనే ప్రగతికి సోపానం: డాక్టర్ అనువ్రత్ శర్మ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన ఆవశ్యకత పెరిగిందని, శోధనే పురోగతికి మైలురాయిగా మారిందని అను స్పెక్ట్రా కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డైరక్టర్ డాక్టర్ అనుప్రీత్ శర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘నర్చరింగ్ రీసెర్చ్’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో విద్య, పరిశోధనా అవకాశాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. చాలా ఫార్మా ఉద్యోగాలకు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్ డీ […]

Continue Reading

Vavada сайт зеркало

Vavada зеркало сайта доступ к играм и бонусам Vavada сайт зеркало Ищете, как быстро и удобно погрузиться в увлекательный мир азартных развлечений? Вам поможет казино vavada, доступное на различных платформах. Вам не придется беспокоиться о блокировках или ограничениях – всегда найдется способ обойти преграды и насладиться всем разнообразием доступных опций. Здесь вы сможете воспользоваться многочисленными […]

Continue Reading

శారదా స్కూల్ లో వసంత పంచమి వేడుకలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ లో బుధవారం రోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సరస్వతి పూజ, హోమం, సామూహిక అక్షరాబ్యాసం నిర్వహించి నూతన అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులకు వైట్ యూనిఫామ్, స్లెట్స్ అశ్రీత అందజేశారు. వసంత పంచమి వేడుక విశిష్టత గురించి ప్రన్సిపాల్ నీరజ వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Continue Reading