మనవార్తలు , సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం సంబందించిన నూతన సంవత్సర క్యాలెండరును పఠాన్ చెరు నియోజకవర్గం నవభూమి పేపర్ ఇంచార్జి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో 2022వ నూతన సంవత్సరం రోజునా శనివారం ఉదయం పఠాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుటతూ నవభూమి పత్రిక యజమాన్యానినికి ,వారి స్టాఫ్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ టీఆర్ఎస్ జిల్లా నాయకులు మరియు కౌన్సెలర్ వి. చంద్రారెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ బి.రాజ్ గోపాల్,2వ వార్డ్ కౌన్సెలర్ వి. గోపాలమ్మ వెంకటయ్య,1వ వార్డ్ కౌన్సెలర్ పి.చంద్రయ్య, ఖాజీపల్లి సర్పంచ్ చిట్ల సత్యనారాయణ,మాజీ ఎంపీటీసీ క్రిష్ణం రాజు, నాయకులు నరసింహారాజు,బొల్లారం మున్సిపల్ బీసీ అధ్యక్షులు చక్రపాణి, జిన్నారం మండల్ అధ్యక్షులు నాయికోటి రాజేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…