శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, మక్త మహబూబ్ పేట్ కు చెందిన నరేష్ చారీ జన్మదిన వేడుకలు సోమవారం రోజు శేరిలింగంపల్లి లోని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా నరేష్ చారీ ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో బిజెపి సీనియర్ నాయకులు నాగరాజ్ యాదవ్ గుండె గణేష్ ముదిరాజ్ ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ జాజిరావు శీను సారా రవీందర్ గంగారాం మల్లేష్ జాజిరావు రాము , శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ వర్మ, దుర్గేష్, రాము, అంజయ్య, పద్మ, రేణుక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.