రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణంలోని చిన్న మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, లియకత్ అలీ, అజ్మత్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…
ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…
ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…
శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…