మియాపూర్
విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీస్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తా లోకొత్తగా ఆఫీసును ఇందుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ శాఖ మరియు అటవి శాఖ మరియు దేవాదాయ శాఖ మహాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభించారు .అనంతరం ఈ సంస్థ లేఔట్ల బ్రోచర్ ను సినీ నటి రాశి గారు ఆవిష్కరించారు . దేవాదాయ శాఖ మహాత్యులుమాట్లాడుతూ రియల్ఏస్టేట్ సంస్థగా ప్రసిద్ధిచెందిన విజన్ వీవీకే ఇంకా అభివృద్ధ్ది చెందాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు
.అనంతరం విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ విజన్ వీవీకే సంస్థ ప్రారంభించి 13 సంవత్సరాలు అవుతోంది. ఈ సంస్థ HMDA మరియు రేరా అప్రూవ్ తో లేఅవుట్లు చేసి అన్ని హంగులతో నాణ్యమైన ప్లాట్ లు ఈ సంస్థ అందించడం జరుగుతుంది. ఈ సంస్థ పెద్ద ఎత్తున షాద్ నగర్ దగ్గర 100 ఎకరాల్లో మరియు సంగారెడ్డి వద్ద 67 ఎకరాల్లో లేఅవుట్లు చేశామని తెలిపారు .
ఈ సంస్థ కొన్ని సోషల్ ఆక్టివిటీ కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు ఆఫీస్ లో పెద్ద ఎత్తున 200 మంది తో రక్త దాన శిభిరం కూడా జరపడం జరిగింది. ఈ రక్త దాన శిబిరం లో మంత్రి వర్యులు మరియు ఎమ్మెల్యే వారు మరియు కార్పొరేటర్లు కూడా పాల్గొనడం జరిగింది. రక్త దాతలను మంత్రి వర్యులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపుడి గాంధీ గారు, మరియు సినీ నటి రాశి గారు, మరియు టీవీ సీరియల్ ఫేమ్ మహతి గారు, మరియు మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు, మరియు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు మరియువిజన్ వీవీకే సంస్థ అధినేత విజయ్ కుమార్ గారు మరియు వారి మిత్రులు గోపరాజు శ్రీనివాస్ రావు గారు, మరియు ఈ సంస్థ సిబ్బంది, తదితర నాయకులు పాల్గొన్నారు.
అఖిల భారతీయ విశ్వకర్మ మహా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.
హైలైఫ్” లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించిన సినీ కథానాయికి : అనన్య
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…