పటాన్ చెరు
గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషిచేయాలని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామ చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేయనున్న చత్రపతి శివాజీ విగ్రహం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అన్నారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పాండు, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, సర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ అద్యక్షులు మహేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ALSO REED
బాల్యం నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి_గూడెం మధుసూదన్ రెడ్డి
వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి _113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…