Lifestyle

లావణ్య త్రిపాఠి అరవింద డిజైనర్ స్టూడియోలో సంప్రదాయ కంచుపట్టి చీరలో మెరిసిపోయారు

మనవార్తలు,హైదరాబాద్

సినీ కథానాయిక అందాల రాక్షసి  లావణ్య త్రిపాఠి  హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 36 లో కొత్త ఏర్పాటు చేసిన అరవింద డిజైన్‌ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టూడియో విభిన్న రకలైనా వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక లావణ్య త్రిపాఠి తో పాటు డిజైనర్లు భార్గవి, హరిత తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టు అంటే చాలా ఇష్టమని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు. త్వరలోనే ఒక మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె తెలిపారు. వస్త్రాభిమానులకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాలతో పాటు ఎక్సక్లూజివ్ కాంజీవరం శారీస్, కంచుపట్టు చీర, గద్వాల్‌ శారీస్‌, కోటా ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ శారీస్ అందిస్తున్నట్లు అరవింద డిజైనర్‌ స్టూడియో ఎండీ భార్గవి తెలిపారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago