మనవార్తలు , శేరిలింగంపల్లి :
నూతన సంవత్సరం రోజు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రాయదుర్గం లో నిర్మించిన ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహబూబ్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసానిశ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ లు మహేందర్ రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు గాంధీ, ముఠా గోపాల్ , స్థానికి కార్పొరేటర్లు, గ్రేటర్ అధికారుల సమక్షంలో శేరిలింగంపల్లి పారిశ్యుద్ద విభాగం అధికారులు డాక్టర్ రవి కుమార్, శానిటేషన్ సూపవైజర్ జలందర్ రెడ్డి ల సమక్షంలో న్యూ ఈయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 సిబ్బందిని కేటీఆర్ అభినందించారు.