నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో:
లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . విజయ్, అనిల్, వెంకటేష్ కు, అంగన్వాడి టీచర్లు అయినా శ్రీమతి సువర్ణ మేడం శ్రీమతి కృష్ణవేణి కు, ఘనంగా సన్మానించనైనది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బచ్చన్న ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…