శిల్పా కళా వేదికలో ఘనంగా లొహ్రి వేడుక

Hyderabad Telangana

– తెలంగాణ పంజాబి సభ మరియు మెఫిల్ ఇ సర్తాజ్ అధ్వర్యంలో లోహ్రి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పంజాబ్ లో జరిగే లోహరి పండుగ సందర్భంగా తెలంగాణలో ఉండే పంజాబీలు హైదరాబాద్ లోని శిల్ప కళ వేదికలో లోహ్రి వేడుకలో పాల్గొన్నారు పంజాబి మహిళలు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తేజ్ దీప్ కౌర్, రవీందర్ సింగ్ సర్ణ, ప్రెసిడెంట్ తెలంగాణ పంజాబి సభ , ప్రేమ్ కుమార్ కపూర్, వైస్ ప్రెసిడెంట్, రవీందర్ సింగ్ ఆరురు, వైస్ ప్రెసిడెంట్, హరీష్ సేతి, సిమ్రాన్, పంజాబి లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *