Telangana

స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్పై అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం బీ – స్కూల్ , హైదరాబాద్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఎస్ఎస్ఎస్ – ఏఎంవోఎస్ని వినియోగించి స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్’పై ఈనెల 14-15 తేదీలలో రెండు రోజుల ఆస్ట్ అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ( ఎస్ఓపీ ) నిర్వహించనున్నారు . బీ – స్కూల్ డెరెక్టర్ డాక్టర్ కరుణాకర్ బి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . P ఎస్పీఎస్ఎస్ – ఏఎంఐఎస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎస్ఈఎంకి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేయడం , దానిని వినియోగించే పద్ధతులు , సాధనాలపై వివరణాత్మక అవగాహనను కల్పించడం , అలాగే వివిధ అధునాతన ఎస్ఈఎం సాంకేతికతలను ఉపయోగించి సిద్ధాంతిక , ఆచరణాత్మక అనుభవాన్ని సమతుల్యంగా అందించే లక్ష్యంతో ఈ ఎఫ్ఎపీని నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు .

పీజీ విద్యార్థులు , రీసెర్చ్ స్కాలర్లు , అధ్యాపకులు , కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు , ఇండస్ట్రీ ప్రాక్టీషనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఇందులో పాల్గొన దలచిన వారికి ఎస్ఎఎస్ఎస్తో గణాంక సాధనపై ప్రాథమిక అవగాహన ఉండాలని , అలాగే ఎస్ పీఎస్ఎస్ – ఏఎంవోఎస్ లోడ్ చేసిన కంప్యూటర్ ఉండాలన్నారు . లక్నో విశ్వవిద్యాలయంలోని గణాంక విభాగాధిపతి ప్రొఫెసర్ మసూద్ హెచ్ . సిద్దిఖీ ; లండన్లోని అనలిటిక్స్ ఇన్స్టిట్యూట్ జాతీయ అధిపతి డాక్టర్ వినోద్ కుమార్ మూర్తి ; కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ గుత్తి ఆర్కే ప్రసాద్లు ప్రధాన వక్తలుగా ఈ 12 గంటల ఆన్లైన్ – డెరైక్ట్ టు డివెస్ట్ మోడ్లో నిర్వహించే ఎఫ్ పీలో పాల్గొంటారని తెలియజేశారు . ఆసక్తి ఉన్న వారు తమ పేరు నమోదు , ఇతరత్రా వివరాల కోసం కార్యక్రమ సహ – నిర్వాహకుడు డాక్టర్ సయ్యద్ జాఫర్ ( 98485 33864 ) ని సంప్రదించాలని లేదా sjaffer@gitam.edu కు ఈ – ఎయిల్ చేయాలని డెరైక్టర్ సూచించారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago