Hyderabad

ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి…
– కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్

పటాన్ చెరు:

లాక్‌డౌన్‌ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు పరిధిలో నిరుపేదలకు ఆహార పదార్థాలను, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చిన్న ముదిరాజ్ మాట్లాడుతూ… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ఫూర్తితో తన వంతు సాయంగా నిరుపేదలకు ఆహారపదార్ధాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్,శ్రీనివాస్, గాలయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, ఎస్ వై రాజు తదితరులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago