Telangana

ప్రజా సేవలో ముందుంటున్న డాక్టర్ దయాకర్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,తెల్లాపూర్ :

తెల్లాపూర్ డివిజన్‌లో డాక్టర్ దయాకర్ రెడ్డి పేరు తెలియని వారు అరుదు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా “నేను ఉన్నాను” అంటూ అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ నగర్ ఫేజ్–1, ఫేజ్–2, ఫేజ్–3, ఉస్మాన్ నగర్‌తో పాటు తెల్లాపూర్ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం కోసం ముందుండి కృషి చేస్తున్నారు. ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, మల్లేపల్లి సోమిరెడ్డి శిష్యుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశం కల్పిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో దయాకర్ రెడ్డికి మంచి పదవి దక్కితే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago