Hyderabad

పిహెచ్ఎస్ సి హాస్పిటల్కుకు ఫర్నిచర్స్ మంజూరు చేయండి

మునిపల్లి

మునిపల్లి పి హెచ్ ఎస్ సి హాస్పిటల్ పేషెంట్స్ వెయిటింగ్ మరియు ఫర్నిచర్స్ మంజూరు చేయండి మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేసిన మునిపల్లి జడ్పిటిసి పైతర మీనాక్షి సాయి కుమార్
కంకోల్ టోల్ ప్లాజా మేనేజర్ విజయేందర్ రెడ్డి ని కలిసి మండల కేంద్రంలోని పి.హెచ్.సి పేషెంట్స్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి ఆర్ ఎస్ ఆర్ వెయిటింగ్ హాల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వెయిటింగ్ హాల్ మంజూరు చేసి మండలంలోని 30 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని వారు కోరారు.

ఈ సందర్భంగా  మేనేజర్ మాట్లాడుతూ మీ విజ్ఞప్తి ఖచ్చితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయి కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ మునిపల్లి సర్పంచ్ రమేష్ , అధికారి నాగరాజ్ పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago