హైదరాబాద్:
ప్రముఖ సంఘసేవకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ నాలుగో వర్ధంతి సందర్భంగా హాఫీజ్ పెట్ లోని వారి నివాసం వద్ద 200 కుటుంబాలకు నిత్యవసర సరుకుల్ని బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుపైన ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా విధ్యా, వైద్యం ఆకలితో ఉన్నవారికి సాయం చేయడం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కొనసాగిస్తామని మహేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ బోయిని అనూష యాదవ్ ,బోయిని సులోచన, మల్లేష్, రాజేష్, నవీన్, సాయి, వెంకన్న రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…