అమీన్పూర్
బాల్యం నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి కాలనీలో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ లో ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బెల్టులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అకాడమీ నిర్వాహకులు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఇక చదవండి : సినీ నటులు ప్రత్యేక పూజలు