పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ జెడ్పిటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నేడు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బందుకు మద్దతుగా 42% శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం పటాన్ చేరు మండల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇస్నాపూర్ మున్సిపల్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు అనంతరం ఇస్నాపూర్ మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ గారి విగ్రహనికి మెమోరాండం అందజేశారు . అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను బీసీ రిజర్వేషన్ ను అడ్డుపెట్టుకొని కాలయాపన చేస్తున్నారని ఎన్నికలకు ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నికల తరువాత అమలు కానీ వాగ్దానాలతో కుట్ర కు తెర లేపారని , చిత్తశుద్ధితో కాంగ్రెస్ వాగ్దానం చేసిన విధంగా ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…