నెఫుణ్యం ఉండే అవకాశాలు మీ చెంతే నాగరాజు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏదైనా ఒక రంగంలో నుంచి సాంకేతిక నెహ్రుణ్యాన్ని సాధించగలిగితే, ఆకర్షణీయ జీతంతో ఉద్యోగం పొందే అవకాశం ఉందని ఐటీ బిజినెస్-టెక్నాలజీ లీడర్, వ్యవస్థాపకుడు, స్టార్డస్ మార్గదర్శి గుండ్ల నాగరాజు అన్నారు. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కెరీర్ గెడైన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేథ / మెషీన్ లెర్నింగ్ రంగంలో అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డీప్ లెర్నింగ్ (డీఎల్), డేటా సెన్స్ (డీఎస్)ల మధ్య తేడాలను ఆయన గీతం విద్యార్థులకు వివరించారు. నాస్కామ్ లక్ష్యాలను విద్యార్థులకు వివరించడంతో పాటు అక్కడ ఇంటర్న్షిప్ చేయడం ద్వారా తగిన నైపుణ్యాన్ని గడించి, నుంచి ఉద్యోగం పొందే వీలుందన్నారు. ఇంటర్ సిస్ ను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు రుసుములో అధిక భాగాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటును కూడా నాస్కామ్ కల్పిస్తోందన్నారు.మరిన్ని వివరాల కోసం 99599 03054ను సంప్రదించాలని లేదా raju@smartimieten.in కు ఈ-మెయిల్ చేయాలని నాగరాజు సూచించారు.

గీతమ్లో గోడపత్రికల రూపకల్పన పోటీ

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెర్చ్, ఫుడ్ సెర్చ్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 14న (మంగళవారం) ‘తృణధాన్యాల ప్రాసెసింగ్: పరికరాలు, యంత్రాలు, ప్యాకేజింగ్’ అనే అంశాలపై గోడపత్రికలరూపకల్పన పోటీని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాది- 2023 లో భాగంగా ఈ పోటీలను. ఏర్పాటు వేసినట్టు ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఉమా మహేశ్వరి కోడి శుక్రవారం విడుదల: చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ పోటీలలో పాల్గొని తమ రూపకల్పన సామర్థ్యాలను నిరూపించుకోవాలని అభిలషించే విద్యార్థులు, తమ:పేర్లను https://forms.qle/pvfe5bbl11vami.va లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. విజేతలుగా నిలిచిన ఔత్సాహికులకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను కూడా బహుకరిస్తామని ఆమె తెలియజేశారు.మరిన్ని వివరాల కోసం, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ aswarnak@qitam.edu ను సంప్రదించాలని డాక్టర్ ఉమ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *