రేవంత్ కేసీఆర్ లాగే మాట తప్పారు.. తానూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ఈటెల రాజేందర్
తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుస్తాం. రాజకీయ వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే ప్రజలనే నమ్ముకున్నా.. ధర్మాన్ని నమ్ముకున్నా.. శ్రమను నమ్ముకున్నా బిజెపి మల్కాజ్ గిరి ఎంపి అభ్యర్ధి ఈటెల రాజేందర్ మనవార్తలు ,హైదరాబాద్: ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ గా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది అని బిజెపి […]
Continue Reading