మెదక్ గడ్డ పై బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయం
ఎంపీ అభ్యర్థి నీలం మధు గారిని కలుస్తున్న కార్యకర్తలు,అభిమానులు. పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ, సబ్బండ వర్గాలకు చెందిన నీలం మధు గారికి రోజు రోజుకి అభిమానుల నుంచి అనూహ్యoగా మద్దతు లభిస్తోంది. ఆయనను కలిసేందుకు ఉదయం నుంచే అభిమానులు వస్తున్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటున్నారు. మెదక్ […]
Continue Reading