గీతం స్కాలర్ సముద్రాల రాజేంద్రప్రసాద్ కు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి సముద్రాల రాజేంద్రప్రసాద్ డాక్టరేటు అర్హత సాధించారు. ‘బేస్-మాడిఫెడ్ న్యూక్లియోసిడ్జ్ డెరివేటిన్స్ యొక్క కీమో/రెజియో-సెలెక్టివ్ సింథసిస్’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. పూర్ణచంద్రరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధన ప్రాథమిక […]

Continue Reading

HILIFE EXHIBITION GRAND LAUNCH ACTRESS PRAGANYA AYYAGARI

Manavarthalu ,Hyderabad: Hi-Life Exhibition –The Most Famous, Most Loved & One of the largest Exhibition Brand for Festive, Lifestyle & Wedding Shopping is showcasing its Spring – Summer Special for the Festive-Wedding Season, Holiday Season in Hyderabad on 25th, 26th, 27th April 2024 at HICC-Novotel, Hi-tech City, Hyderabad presenting the tempting collection of Florals, Cool […]

Continue Reading

స్కూల్ ఫార్మసీలో ఆతిథ్య ఉపన్యాసం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అమెరికా, టీవీస్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోని ఫార్మకాలజీ విభాగానికి ప్రొఫెసర్ జోహన్నెస్ డబ్ల్యూ.హెల్, డాక్టర్ మేరీ సి.హార్న్ లు గురువారం గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆతిథ్య. ఉపన్యాసం చేశారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ‘కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, అటెన్షన్ లో ఎల్-టెస్ట్ సీఏ ఛానెల్ CaV1.2 యొక్క అడ్రినెర్జిక్ రెగ్యులేషన్’ అనే అంశంపై ప్రొఫెసర్ […]

Continue Reading

పరీక్ష తప్పినా అధైర్య పడొద్దు నిరాశ చెందవద్దు_నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులెవరూ అదైర్యపడొద్దని నిరాశకు లోనై క్షణికావేశంలో ఎటువంటి తప్పుడునిర్ణయాలు తీసుకొవద్దని ఆయన పేర్కొన్నారు పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని కొత్త అవకాశాలను సృష్టించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని మరియు తల్లిదండ్రులు వారివారి పిల్లలకు మనోదైర్యాన్ని ఇవ్వాలని మెట్టు శ్రీధర్ కోరారు దేశభవిషత్ […]

Continue Reading

ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యార్థుల విజయకేతనం

ఇంటర్ లో రాష్ట్రస్థాయి ర్యాంకులు నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యే ఇష్టా ప్రత్యేకత అకాడమిక్ డీన్, ప్రిన్సిపల్ వి.ప్రేమ్ కుమార్,ఇష్టా విద్యా సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిష్టాతులైన అధ్యాపకులచే విద్యాబోధన – విద్యార్థులకు ఒత్తిడి లేని విధ్యనందిచటమే ఇష్టా ఏ సంస్థల ప్రత్యేకత అని అ సంస్థల డైరెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం 2024 ఇంటర్ ఫలితాలలో ఐఐటి చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థ […]

Continue Reading

కౌటిల్యాలో దువ్వూరి పుస్తకావిష్కరణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ బుధవారం డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. పూర్వ భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్, కౌటిల్యాలోని విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సుబ్బారావు ‘జస్ట్ ఎ మెర్సెనరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు. డాక్టర్ సుబ్బారావు ఐదేళ్ల (2008-13) పాటు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా పనిచేశారు. అంతకు ముందు, ఆయన […]

Continue Reading

పెట్టుబడుదారుల కోసమే పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం

– మత రాజకీయాలకు కేరాఫ్ మోడీ ప్రభుత్వం – బిజెపిని ఓడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలి -సిఐటియు సెమినార్ లో -సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెట్టుబడిదారుల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని,రాజ్యాంగ విలువలు మరచి పాలన సాగిస్తున్న బీజేపీని ఇంటికి సాగనంపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం పటాన్ […]

Continue Reading

Ortus HVAC Engineering India Pvt ltd Proudly Unveils Its 1stHisense HVAC Experience Centre in India

HYDERABAD, Manavarthalu Hyderabad, 22nd April 2024 : Ortus HVAC, the esteemed channel partner of Hisense HVAC , gladlyannounced the unveiling of its First Experience Centre in India showcasing the latest in HVAC products from Hisense HVAC. The inauguration ceremony featuredon 22ndof April 2024, witnessed the presence of leading HVAC professionals from the industry and the […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని శాంతి నగర్, చైతన్య నగర్, రాం మందిర్ రోడ్డు, గౌతం నగర్ తదితర కాలనీలతో పాటు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో గల హనుమాన్ దేవాలయాల్లో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భగవాన్ […]

Continue Reading

పరిశోధన కోసం అమెరికాకు గీతం ప్రొఫెసర్ డా. కటారి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అమెరికా (న్యూయార్క్) లోని సైజెన్ ఫార్మాస్యూటికల్స్ ఇంక్ లో ఓ నెలన్నర రోజుల పాటు పరిశోధనలు చేపట్టేందుకు గాను హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారి వెళ్లారు. ఈనెల 15 నుంచి మే 30వ తేదీ వరకు, 46 రోజుల పాటు ఆయన న్యూయార్క్ పరిశోధనలు చేపట్టనున్నట్టు స్కూల్ ఆఫ్ సెన్ట్స్ […]

Continue Reading