ఘనంగా రామచంద్రపురం శ్రావణమాస బోనాలు
మనవార్తలు ,రామచంద్రపురం: రామచంద్రపురం మండలంలో మందమూల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ ఆలయం నందు శ్రావణమాసం బోనాలు సందర్భంగా స్థానిక యువజన నాయకులైన బచ్చలి శేఖర్ బాబు ఆదర్యంలో ప్రత్యేక అతిధిగా తెరాస రాష్ట్ర నాయకులైన నీలం మధు ముదిరాజ్ , పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నీలం మధు మాట్లాడుతూ పండగలకు, ఉత్సవాలకు, ప్రాధాన్యత కల్పించింది తెరాస ప్రభుత్వమేనని అధికారంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు […]
Continue Reading