వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించిన గీతం విద్యార్థులు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ టెప్) కార్యక్రమంలో భాగంగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అభివృద్ధి చేసిన వినూత్న ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను గీతం విద్యార్థులు నిర్వహించారు.బీటెక్ తొలి ఏడాది విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నెపుణ్యాలను పెంపొందించడం, ప్రయోగాత్మక విధానాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి […]
Continue Reading