పటాన్‌చెరు లో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులతో సమీక్ష రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలతో పాటు, సాకి చెరువు, చిన్న వాగు, పాటి గ్రామ చౌరస్తాలోని సబ్ […]
Continue Reading