హిరా ఫెర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించిన సినీనటి ఫరియా అబ్దుల్లా
మనవార్తలు ,హైదరాబాద్: సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలకు హిరా ఫెర్టిలిటీ సెంటర్ చక్కటి పరిష్కారం అందిస్తుందని టాలీవుడ్ సినీనటి ఫరియా అబ్దుల్లా అన్నారు .హైదరాబాద్ టోలీచౌకిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ టెన్షన్, హిరా ఫెర్టిలిటీ సెంటర్ ను ఆమె ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నటి ఫరియా అన్నారు. హిరా ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ఫజలున్నీసా మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో కూడిన […]
Continue Reading