బ్యాక్టీరియా సంక్రమణలను ఎదుర్కోవచ్చు
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన నైపర్ ప్రొఫెసర్ పీవీ భరతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నూతన చికిత్సా లక్ష్యాల ద్వారా బ్యాక్టీరియా సంక్రమణలను ఎదుర్కోవచ్చని మొహాలిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ప్రొఫెసర్ పీ.వీ.భరతం అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘యాంటీబాక్టీరియల్స్ టార్గెటింగ్ ఎఫ్టీఎస్ జెడ్ ’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసనం చేశారు.కణ విభజనలో కీలక పాత్ర పోషించే బ్యాక్టీరియా సైటోస్కెలెటల్ ప్రొటీన్ […]
Continue Reading