బహుళ విభాగ ఆవిష్కరణల ప్రోత్సాహానికి ‘మూర్తి’
జాతీయ సైన్స్ దినోత్సవం నాడు శ్రీకారం పరిశోధనా సంస్కృతికి పెద్దపీట పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరివర్తనాత్మక పరిశోధన సంస్కృతిని పెంపొందించే దిశగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గణనీయమైన ముందడుగు వేసింది. గీతం ప్రాంగణాలన్నింటిలో మల్టీడిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ (MURTI – అనువాద చొరవలపై బహుళ విభాగ పరిశోధనా విభాగం) లను ఏర్పాటు చేసింది. జాతీయ సైన్స్ దినోత్సవం నాడు గీతం హైదరాబాద్ లో శ్రీకారం చుట్టుకున్న ఈ చొరవ విభిన్న […]
Continue Reading